India-China Stand Off : The 13th round of talks between Indian and Chinese military commanders over the standoff in Ladakh broke down on Sunday, the Indian Army said.
#IndiaChinaFaceOff
#IndianArmy
#IndiavsChina
#ChineseArmy
#Uttarakhand
#Ladakh
#Barahoti
#LAC
#PangongLake
#PangongTso
#chinaindiaborder
#AnuragSrivastava
#Pangong
#GalwanValley
#LadakhStandoff
#XiJinping
#PMModi

భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు విఫలం అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి దశలవారీగా, సరిహద్దుల్లో వేల సంఖ్యలో మోహరించిన సైనికులను వెనక్కి తీసుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య ఏడాదిన్నర కాలంగా దశలవారీగా ఈ కమాండర్ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అవి విఫలమౌతునే ఉన్నాయి.